If everyone goes to America from rural areas, you came from America to rural areas for people's welfare. Brahmani's tweet said, "You are my dear Lokesh.
అందరూ పల్లెల్ల నుండి అమెరికా వెళితే.. నువ్వు మాత్రం అమెరికా నుండి ప్రజల కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం పల్లెలకు వచ్చావు. నిన్ను విమర్శించిన నోళ్లతోనే శబాష్ అనిపించుకున్నావ్.. నీవెంటే నేను మై డియర్ లోకేష్ అంటూ బ్రాహ్మణి ట్వీట్.
#Naralokesh
#Narabrahmani
#NaraChandrababunaidu
#ApITminister
#tweet
#twitter
#AndhraPradesh
~ED.234~HT.286~